GALLERY ఐటీసీ వెల్కం హోటల్ని ప్రారంభించేందుకు గుంటూరు వచ్చిన సీఎం శ్రీ @ysjagan గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది…. శాసనసభ ఆవరణలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ గారితో మరియు నియోజకవర్గ నాయకులతో… హైదరాబాద్ లో బాలాజీ డెంటల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమం హైదరాబాద్ లో బాలాజీ డెంటల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమం గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన ఎం.వేణుగోపాల్ రెడ్డి గారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి గారు.. మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ garu With CM Jagan Garu with CM Jagan Garu ఐటీసీ వెల్కం హోటల్ని ప్రారంభించేందుకు గుంటూరు వచ్చిన సీఎం శ్రీ వైయస్ జగన్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది…. అధిక వర్షాల కారణంగా లాం గ్రామంలోని కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వాగు పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగింది తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలో ఎంపిటిసి, జెడ్పిటిసి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడికొండ మండలం LGపూడి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ఫిరంగిపురం గ్రామంలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమం తాడికొండ మండలం లాం ఫాంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య మరియు పాడి అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు సీదిరి అప్పలరాజుగారి తో కలిసి పర్యటించడం జరిగింది..